కలాం పార్థీవదేహానికి ప్రధాని, రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతుల గౌరవవందనం

kalam_body2

మేఘాలయలో మృతిచెందిన రాష్ట్రపతి అబ్ధుల్ కలాం మృతదేహాన్ని ఈ ఉదయం అస్సాం నుంచి ప్రత్యేక రక్షణశాఖ విమానంలో ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి తీసుకవచ్చారు.

అనంతరం ఎయిర్ పోర్టులో త్రివిధ దళాలు, ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి అన్సారీలు నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రజల సందర్శనార్థం బౌతిక కాయాన్ని కలాం అధికార నివాసానికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *