Breaking News

కలాంకు కరీంనగర్ జడ్పీలో నివాళి

tula uma

కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ తుల ఉమ, జిల్లా జడ్పీటీసీలందరూ జడ్పీ కార్యాలయంలో బుధవారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తుల ఉమ కలాం సేవలను కొనియాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *