కర్కోటకులు ఈ ముంబై పోలీసులు

00POLICE

ముంబైలో ఓ జంటపై దారుణంగా ప్రవర్తించారు పోలీసులు.. ముంబై పోలీసుల వికృత చేష్టలకు పరాకాష్ట ఈ దృశ్యాలు.. మద్యం మత్తులో ఉన్న వీరిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా చితకబాదారు.

యువకుడు బైకుల్లా, యువతి నలాసొపరా వాసులు. వీళ్లిద్దరు మలాద్ ప్రాంతంలోని కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారు. మద్యం తాగి అంధేరి మెట్రో స్టేషన్ సమీపంలో పరస్పరం గొడవపడ్డారు. దీంతో వీరిద్దరి పోలీసులు స్టేషన్ తీసుకొచ్చారు. వారిపై స్టేషన్ లో ప్రతాపం చూపారు. కొట్టారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. స్లేషన్ లోనే ఉన్న ఓ సామా జిక కార్యకర్త వీడియో తీసి నెట్ లో పెట్టారు. ఈ వీడియో హల్ చల్ చేయడంతో మహారాష్ట్ర సర్కారు విచారణకు ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *