కరెంట్ షాక్ తో విలవిల

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యుత్ హెల్పర్ కరెంట్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ ప్రసరించింది. అతడు మంటల్లో కాలిపోయాడు. శ్రీకాకుళం లో జరిగిన ఈ దారుణ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మీరూ చూడండి ఆ విషాద వీడియోను .. పైన

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *