Breaking News

కరెంటోళ్లు.. మీడియాతో మాట్లాడొద్దు..

maxresdefault

ట్రాన్స్ కో రహస్యంగా తీసుకునే నిబంధనలను మీడియాకు తెలుపుతూ సంస్థ విషయాలు బయటకు చేరవేస్తున్నారని.. అందుకే మీడియాకు మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఆదేశించారు.

ఉద్యోగులెవరూ ప్రసార మాధ్యమాల్లో గానీ వారి సంఘాల్లో, ప్రజల్లో కానీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడా మాట్లాడకూడదని..  దీన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *