కరువుసాయంలో తెలంగాణకు అన్యాయం

HY15HARISH2_2001016f

ఎక్కేగడప.. దిగే గడపలా ఉంది.. కరువు సాయం అర్ధించే పరిస్థితి.. ఇప్పటికే గత కేబినెట్ మీటింగ్ లో పక్కనున్న ఏపీ రాష్ట్రానికి కరువు సాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది.. నిన్నమంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి,  తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు, లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రులను కలిసి కరువు సాయం తెలంగాణ కు వెంటనే చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన పెండింగ్  నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై తక్షణమే స్పందించాలని కేంద్రానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.  కానీ కేంద్రం ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. తెలంగాణ విషయంలో అదే నిర్లక్ష్యం కనపడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *