కరువుకు చందమామకు లింకేంటి.?

art_moon_land_surface_relief_mountains_view_1024x768_hd-wallpaper-416086

కరువు కరాళ నృత్యం చేస్తోంది. దీనంతటికి ఇప్పటివరకు మనం ఎల్ నినో అనుకుంటున్నాం.. అది కావచ్చేమో కాదు కానీ చంద్రుడే కారణమని అమెరికా, జపాన్ పరిశోధకులు తేల్చారు.. 1998 నుంచి 2012 మధ్య వారు వాతావరణ మార్పులపై పరిశోధించారు . ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగచూశాయి..

అంతరిక్షంలోని ప్రతీ గ్రహంకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అది ఉండబట్టే మనం నిలకడగా ఉండగలుగుతున్నది.. భూమి గ్రహాలు, ఉపగ్రహాలు సూర్యుడు చుట్టూ కక్ష్యలో తిరుగుతున్నవి..ఇప్పుడు ఇదే గురుత్వాకర్షణ వల్ల భూమిపై వానలు పడడం లేదట.. చంద్రుడు , భూమికి మధ్య నున్న గురుత్వాక్షర్షణ శక్తిలో మార్పు వచ్చిందట.. చంద్రుడి  గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్న వాతావరణాన్ని ఆకర్షిస్తోందట.. దీంతో భూమిపై ఉన్న గాలీ, మేఘాలు చంద్రుడివైపు లాగబడుతున్నాయి.. ఈ కారణంగా భూమిపై వానలు అంతగా పడడం లేదని శాస్త్రవేత్తలు తేల్చారు.. వేడిగాలులు భూ , చంద్రుడి పీడనం వల్ల విచ్చిన్నమై మేఘాలను తయారు కాకుండా చేసి వానలు పడడం లేదని నిర్ధారించారు. దీంతో మనకు వానలు పడకపోవడానికి చంద్రుడు కూడా కారణమని తేలింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *