Breaking News

కరీంనగర్ శివారు బస్వాపూర్ లో మొక్కలు నాటిన కేసీఆర్

kcr2

మెదక్ జిల్లా సరిహద్దు .. కరీంనగర్ జిల్లా ప్రారంభంలో బస్వాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ తన హరితహారం టూర్ భాగంగా మొక్కను నాటారు. సీఎం వస్తున్నారని తెలిసి కరీంనగర్ జిల్లా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు పుట్టమధు, సతీష్ బాబు, నాయకులు కొండూరి రవీందర్ రావు తదితరులు కేసీఆర్ కోసం వేచిచూశారు. ఆయన రాగానే ఘన స్వాగతం పలికి కేసీఆర్ చేత మొక్క నాటించారు. కేసీఆర్ తో పాటు మంత్రి జోగురామన్న ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *