కరీంనగర్ లో స్పెషల్ హైండ్లూం ఎక్స్ పో

కరీంనగర్: కరీంనగర్ లో  స్పెషల్ హైండ్లూం ఎక్స్ పో- 2015 ను   రాష్ట్ర ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ నారదాసు, కలెక్టర్ నీతూ ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్ లో వస్తువులను పరిశీలించారు.

handloom

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *