Breaking News

కరీంనగర్ లో స్పీకర్ మధుసూదనాచారి పర్యటన

chary_1942751f

కరీంనగర్ : తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉదయం 9.15 కు హన్మకొండలో బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన హన్మకొండకు బయలు దేరి వెళ్లారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *