Breaking News

కరీంనగర్ లో సుందరం హోమ్ లోన్స్ మేళా..

sundaram home loans photo

కరీంనగర్; సుందరం బి.ఎన్.పి పరిబాస్ హోమ్ ఫైనాన్స్ అనే సంస్ధ కరీంనగర్ లో సోమవారం నుండి బుధవారం వరకు హోమ్ లోన్ మేళా నిర్వహిస్తుంది. ఈ హోమ్ లోన్ మేళాను ప్రముఖ బిల్డర్ లు మల్లారెడ్డి, నారాయణరెడ్డి, మల్లేశం లు సోమవారం నుండి ప్రారంభించినట్టు సుందరం హోమ్ ఫైనాన్స్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ పి.నరేష్ తెలిపారు. 6,7,8, తేదిలలో జరుగుతున్న లోన్ మేళా లో అతి తక్కువ వడ్డి రేట్లతో అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తో వెంటనే లోన్ మంజురు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదావకాశాన్ని కరీంనగర్ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. వ్యాపారులకు ఉద్యోగులకు ఆస్థి తనకా రుణం సైతం వెంటనే మంజురు చేస్తున్నట్లు సుందరం ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ పి.నరేష్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *