Breaking News

కరీంనగర్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు

002

కరీంనగర్ లో ముస్లింలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల, రసమయి, ఎంపీ వినోద్ కుమార్, నగర మేయర్ రవీందర్ సింగ్, కలెక్టర్ నీతూ ప్రసాద్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ నాయకులు ఈద శంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటెల ముస్లింలకు ఇఫ్తార్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *