కరీంనగర్ లో మండలాల వారీగా ఉద్యోగావకాశాలు

jobs

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కిసాన్ ల్యాబోరెటరీ ఆగ్రోసెట్ లో జిల్లాలోని ఓదెల, చొప్పదండి, ధర్మారం, జగిత్యాల, హుస్నాబాద్, కమలాపూర్, భీమదేవరపల్లి, పెద్దపల్లి, కోహెడ, వీణవంక, సిరిసిల్ల, జమ్మికుంట, చిగురుమామిడి మండలాలతో పాటు ఇతర అన్ని మండలల్లోని గోపాల మిత్రకి మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు కలవు.

అర్హత :
-విద్యార్హత : ఇంటర్ మీడియెట్ /డిప్లొమా (వెటర్నరీ) /డిగ్రీ/ ఆపైన
-వయస్సు : 19-35 సంవత్సరాల లోపు
-జీతం : 5000-18000 వరకు
-టూవీలర్ తప్పనిసరి

పై అర్హతలున్న వారు తేది 25-03-15 బుధవారం పూర్తి వివరాలు రేషన్ కార్డు , ఆధార్, పాస్ పోర్ట్ ఫొటోలు, బయోడేట, ధ్రువ పత్రాలతో కరీంనగర్ లోని ఈజీఎంఎం కార్యాలయం, 2వ అంతస్తు, అంబేద్కర్ స్టడీ సర్కిల్, ప్రతిమ మల్టిప్లెక్స్ ఎదురుగా కలెక్టరేట్ రోడ్ లో సంప్రదించాలి. వివరాలకు 9949939193, 9502735724.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *