Breaking News

కరీంనగర్ లో భానుప్రసాద్ రావు, నారదాసు నామినేషన్లు

t_0_0_0_0

కరీంనగర్ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ రావు, భానుప్రసాద్ రావులు బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు..

అంతకుముందు వీరు నగరంలోని బస్టాండ్ సమీప తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు..

నారదాసు, భానుప్రసాద్ రావు వెంట మంత్రి ఈటెల రాజేందర్,మేయర్ రవీందర్ సింగ్, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *