కరీంనగర్ లో బీజేపీ నేతల సమావేశం

కరీంనగర్ : కరీంనగర్ లో స్థానిక బీజేపీ నేతలతో అధిష్టానం పంపించిన దూతలు సమావేశమయ్యారు. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ దుగ్యాల, బీజేపీ నగర అధ్యక్షుడు బండిసంజయ్, బీజేవైఎం జనరల్ సెక్రటరీ మురళీ క్రిష్ణ కొట్టే తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *