కరీంనగర్ లో దొంగల ముఠా అరెస్ట్

కరీంనగర్: కరీంనగర్ పోలిసులు ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 3కిలోల బంగారం, 30 కిలోల వెండి,రూ.4.50 లక్షలనగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *