కరీంనగర్ లో దర్శకుడు సంపత్ నంది సందడి..

01nandi

ఏమైందీ ఈవేళ, రాంచరణ్ తో రచ్చ సినిమాతో తనేంటో నిరూపించుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకుడు సంపత్ నంది..  ప్రస్తుతం ఆయన రవితేజతో బెంగాల్ టైగర్ మూవీ చేస్తున్నారు. డిసెంబర్ 10న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ లో భాగంగా సంపత్ నంది కరీంనగర్ లో పర్యటించారు.

01nandi2

ఆయన మాట్లాడుతూ శంకర్ లాంటి సినిమాలు చేయడం తనకిష్టమని.. ఆయనే తనకు స్ఫూర్తి అని అన్నారు. రచయిత పోసాని కృష్ణ మురళి వద్ద పనిచేసిన అనుభవం నాకు ఉంది.. త్వరలో విడుదల కాబోయే రవితేజ బెంగాల్ టైగర్ ను ఆదరించాలని ఆయన కోరారు. కాగా సంపత్ నందిని ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కరీంనగర్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

01nandi23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *