
మోడల్ పోలీస్ స్టేషన్ గా రూపు దిద్దుకున్న కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్, సంజీవ రావు, ఏసీపీ లు ఉషా రాణి, వెంకటరమణ, సిఐ లు విజయ్ కుమార్, శ్రీనివాసరావు, శశిధర్ రెడ్డి,సదానందం, సీతా రెడ్డి, మహేశ్, ఎస్.ఐ లు మాధవ రావు, హన్మంతరావు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.