కరీంనగర్ లో టీయూడబ్ల్యూజే దీక్ష

కరీంనగర్ లో జర్నలిస్టుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద కరీంనగర్ టీయూడబ్ల్యూజే నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు..

ఈ నిరసన దీక్షల్లో టీయూడబ్ల్యూజే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరుణాకర్, శ్రీనివాస్, పత్రిక, టీవీ జర్నలిస్టులు బుర్ర సంపత్ గౌడ్, పి. జయంత్ రావు, మనోహర్, విజయేంద్రప్రసాద్,  తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *