కరీంనగర్ లో ఘరో యాక్సిడెంట్ తప్పింది..

కరీంనగరం.. మధ్యాహ్నం 12 దాటింది. అప్పుడే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యి ఒక తండ్రి తన కూతురును బండి మీద తీసుకెళుతున్నాడు.. ఇలా వెళుతుండగానే అమ్మాయి జారీ కిందపడిపోయింది. వెనుకాలే వస్తున్న టిప్పర్ దాదాపు అమ్మాయిని దగ్గరగా వచ్చింది. కానీ టిప్పర్ డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ కొట్టడంతో ప్రాణాలతో బతికి బయటపడింది. స్వల్ప గాయాలతో తేరుకుంది. టిప్పర్ డ్రైవర్ సమయస్పూర్తిగా బ్రేక్ వేయకుంటే బైక్ పైనుంచి పడ్డ ఆమె ప్రాణాలు పోయేవి..
కాగా ఈ ప్రమాదం జరిగినప్పుడు వెనుకలా బైక్ వెళుతున్న ఒక మహిళ సైతం బండి మీద నుంచి కిందపడిపోవడం విశేషం.. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు.. ఇద్దరు ఒకేసారి కిందపడడం గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

కరీంనగర్ లో జరిగిన యాక్సిడెంట్ కు సంబంధించి వీడియో పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *