కరీంనగర్ లో ఘనంగా శ్రీపాదరావు జయంతి

0111

శాసనసభ మాజీస్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 78వ జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో, నగరంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కటకం మృత్యుంజయంగారు హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్లూరి లక్ష్మన్ కుమార్, స్వామినాథాచార్యులు, కర్ర రాజశేఖర్, నిఖిల్ చక్రవర్తి, గందె మాధవి, అంజన్ కుమార్, దిండిగాల మధు, న్యాతరి శ్యాంసుందర్, రహమత్ హుస్సేన్, ప్రవీణ్, మాదాసు శ్రీనివాస్, బొబ్బిలి విక్టర్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *