కరీంనగర్ లో ఘనంగా తెలంగాణ అవతరణ ముగింపు ఉత్సవాలు

కరీంనగర్ : కరీంనగర్ లో తెలంగాణ అవతరణ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి , టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

కాగా ఈ వేదికపై ఉత్తమ సేవలు అందించిన పోలీసులు, ఉద్యోగులు, వివిధ రంగాల మేధావులకు జ్ఞాపికలు అందజేశారు. శాలువాలతో సన్మానించారు.

colecter2colecter23colecter234colecter2345colecter23456

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *