కరీంనగర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదినం

211664058image1

కరీంనగర్ :మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్థానిక తెలంగాణ చౌరస్తాలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్వీ ఇన్ చార్జి పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *