కరీంనగర్ లో కడుపుకోతలు ఎక్కువట..

cesarean_section_baby

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమచారం సేకరించింది. ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయని ఆరాతీసింది. ఇందులో కరీంనగర్ లోనే మహిళలకు ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నారనే విషయం వెలుగుచూసింది.

సాధారణ ప్రసవాలు నానాటికీ తగ్గిపోతున్న వేళ.. ప్రైవేటు ఆసుపత్రులు తమ కాసుల కక్కుర్తి కోసం మహిళల కడుపుల్ని కోసేస్తున్నారట..  కరీంనగర్ 80 శాతం మహిళలకు ఆపరేషన్లే చేస్తున్నారట.. కేవలం 20 శాతం మంది మాత్రమే సాధారణ ప్రసవాలు చేస్తున్నారట.. అదీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయట..

ఇప్పటికైనా కరీంనగర్ డాక్టర్లు మహిళలకు సాధారణ ప్రసవాలు చేయాలని.. లేకపోతే ప్రభుత్వం చర్య తీసుకుంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *