Breaking News

కరీంనగర్ లో కడియం పర్యటన

T-Universities

కరీంనగర్, ప్రతినిధి : కరీంనగర్ లో శాతవాహన యునివర్సిటీ లో బాలుర వసతి నిలయం , డైనింగ్ , కాంటీన్ , సెంట్రల్ లైబ్రరీ ల ను ప్రారంభించి మరియు పలు శంకుస్థాపనలు చేశారు ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వాటికి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు.
ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు విశ్వవిద్యాలయాల్లో విద్యానాణ్యతను పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

రాష్ట్ర ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్ , సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ , ఎంపి వినోద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, ఎం.ఎల్.ఎ. గంగుల కమలాకర్ ,మరియు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *