Breaking News

కరీంనగర్ లో ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి

abvp

కరీనగర్ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులను వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగానే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.. తోపులాటలు కొనసాగాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *