Breaking News

కరీంనగర్ లో ఉన్మాదిని పోలీసులు ఇలా హతమార్చారు..

0002

కరీంనగర్ లోని లక్ష్మీనగర్ లో తల్వార్ తో తల్లిదండ్రులు కాలనీ వాసులపై దాడి చేసిన ఉన్మాది దాటి 20 మందివరకు గాయపడ్డారు. పోలీసులపై కూడా దాడిచేయగా వారు కమాన్ వద్ద కాల్చివేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు..

ఆ వీడియో పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *