కరీంనగర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిపై అత్యాచారం..

Rape-Crime-in-Sweden

కరీంనగర్ శివారులో బొమ్మకల్ లో దారుణం జరిగింది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ ముఠా నేత రౌడీ అటకాయించి అత్యాచారం చేశాడు. అతడు.. అతడి స్నేహితుడు సైతం ఘోరంగా ఆమె పై అత్యాచారం చేశారు. ఈ విషయం విద్యార్థిని స్నేహితులకు చెప్పగా వారు వచ్చి ముఠానేత కాళ్లు చేతులు విరగ్గొట్టారు. సీరియస్ కావడంతో ముఠానేతను హైదరాబాద్ కు తరలించగా.. డాక్టర్లు కాళ్లు, చేతులు తీసేశారని సమాచారం..
అలాగే వీణవంకలో సైతం పోలీస్ శిక్షణ పొందుతున్న యువకుడు అక్కడే పరిచయమైన యువతిని గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తనతోపాటు మరో ఇద్దరిని తీసుకొచ్చి వారిచేత అత్యాచారం చేయించాడు. దీన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే నెట్ లో పెడతామని బెదిరించారు. దీంతో విషయం యువతి గ్రామస్థులకు తల్లిదండ్రులకు చెప్పి వారిని పోలీసులకు పట్టించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *