Breaking News

కరీంనగర్ లో ఆరేపల్లి మోహన్ కు ఘన సన్మానం

arepalli

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ప్రప్రథమంగా కరీంనగర్ విచ్చేసిన ఆరేపల్లి మోహన్ ను కరీంనగర్ ఇందిరాగార్డెన్ లో గురువారం ఆయనకు ఘన సన్మానం చేశారు.. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం  అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ , జి.వివేక్, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, పీసీసీ అధికార ప్రతినిధి రమ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు ఉప్పరి రవి, ప్యాట రమేశ్, దిండిగాల మధు, అంజనీ ప్రసాద్, అంజనీ కుమార్, చేతి ధర్మయ్య, బొమ్మ శ్రీరాం చక్రవర్తితో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు..

arepalli2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *