కరీంనగర్ లో ‘అర్బన్ మిషన్ కాకతీయ’

gangula

కరీంనగర్ : నగరంలోని  srr కాలేజీ గ్రాండ్ లో “అర్బన్‌ మిషన్ కాకతీయ” కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. నగరంలో కూడా నీటిని నిల్వ చేయటానికి కరీంనగర్ చుట్టూ చెక్ డ్యాం లు ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో గ్రాండ్ లెవల్ వాటర్ పెరుగుతాయిని అన్నారు ఈ కార్యక్రమం లో కార్పొరేటర్స్. , నాయకులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

gangula.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *