కరీంనగర్ లక్ష్మీనగర్ లో ఉన్మాది వీరంగం వీడియో..

కరీంనగర్ : కరీంనగర్ లోని లక్ష్మీనగర్ ఉదయం ఉన్మాది బల్వీందర్ సింగ్ తల్వార్ తో వీరంగం సృష్టించాడు.. ఈ సందర్బంగా తల్లిదండ్రులు 20 మందిపై దాడికి దిగగా పోలీసులు కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.. ఈ సందర్భంగా కరీంనగర్ లోని లక్ష్మీనగర్ లో సైకో బల్విందర్ ఎలా హంగామా చేశాడో పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *