Breaking News

కరీంనగర్ రాంనగర్ లో హరితహారం

knr

కరీంనగరంలోని రాంనగర్ లో రాంనగర్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రతీ వీధిలో తిరుగుతూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ లు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐ హరిప్రసాద్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *