Breaking News

కరీంనగర్ భీముడు గంగులకు నామినేటెడ్ పదవి

KNKMDHI-W163_GK_HY_1439875e

సీఎం కేసీఆర్ ముద్దుగా భీముడు అని పిలిచే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కార్పొరేషన్ పదవి ఖాయంగా కనపిస్తోంది. ఆయనకు పదవి వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వయానా జిల్లా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ తో సన్నిహితంగా మెలిగే గంగుల జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలకంటే ఎక్కువగా సీఎంకు దగ్గరయ్యారు. ఇప్పుడు గంగుల కోరిందే తడువుగా కేసీఆర్ కరీంనగర్ కు నిధులు మంజూరుచేస్తున్నారు. అందుకే కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్న గంగులకు కొద్దిరోజుల్లోనే నామినేటెడ్ పదవి వస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం ఊపందుకుంది..
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే గా ఉండే ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరిన మొదటి ఎమ్మెల్యే గంగులే.. అందుకే కేసీఆర్ కు భీముడు చాలా దగ్గర.. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్టులో సైతం భీముడికి పదవి ఖాయమనే మాట వినిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *