
అప్పట్లో సీఎం కేసీఆర్ కరీంనగర్ లో పర్యటించారు. కరీంనగరాన్ని లండన్ చేస్తానని ప్రకటించారు. లోయర్ మానేర్ డ్యాం పక్కన వేల ఎకరాల్లో బృందావన్ గార్డెన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే అలాగే మూలన పడింది.. కాగా ఈ గార్డెన్ కోసం మంగళవారం స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ , టూరిజం ఎండి క్రిస్టిన జెడ్ చాంగ్థు..