
కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జడ్పీచైర్మన్ తుల ఉమ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో పనిచేస్తున్న అన్ని పత్రికల ఫొటో గ్రాఫర్లు హాజరయ్యారు. మంత్రి ఈటెల, ఎంపీ వినోద్, జడ్పీచైర్మన్ తుల ఉమ లు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫొటో గ్రాఫర్లకు ప్రశంసపత్రాలను,జ్ఞాపికలను , షీల్డ్ లను అందజేశారు.
మంత్రి ఈటల, ఎంపీ వినోద్, జడ్పీ చైర్మన్ తుల ఉమ నుంచి పురస్కారాలు అందుకున్న కరీంనగర్ ఫొటో గ్రాపర్లు వీరే..