Breaking News

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేలుడు

hos_4_0

కరీంనగర్ : కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఈరోజు మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలు తెలియరావట్లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *