కరీంనగర్ ప్రజల అభిమానం మరువలేనిది..

kajal

కరీంనగర్ : కరీంనగర్ ప్రజల అభిమానం మరువలేనిదని సినీ నటి కాజల్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో ‘మాంగళ్య’ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాజల్ షోరూంను ప్రారంభించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ రోడ్ లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన భవనంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ పెళ్లి, పట్టు చీరలు,చిన్న, పెద్దలకు దుస్తులు, సకల సౌకర్యాలు గల షాపింగ్ మాల్ ఫ్యామిలీ షోరూం కరీంనగర్ లో తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. చిన్న నగరాలకు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద షోరూంలు వెలుస్తున్నాయని.. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ailu kajal

కాగా అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. పెద్ద హీరోలతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *