కరీంనగర్ పార్లమెంటు యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం Posted by Politicalfactory Date: October 6, 2015 9:34 am in: News, Political News, Regional News Leave a comment 363 Views కరీంనగర్ పార్లమెంటు యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్త గా ఎన్నికైన నాయకులు, అధ్యక్షులు పాల్గొని సమాలోచనలు జరిపారు.