
New production company Kareemnagar Talkies banner launched a film Telangana State Chief advisor KV Ramana Chary sounded the clap for Muhurath
కరీంనగర్ టాకీస్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థ ఏర్పాటైంది.. కరీంనగర్ టాకీస్ పేరుతో మొదటి చిత్రం బుధవారం ప్రారంభమైంది.. ఈ చిత్రాన్ని తెలంగాణ సాంస్కృతిక సలహాదారు కే.వి రమణాచారి ప్రారంభించారు.