Breaking News

కరీంనగర్ జిల్లాలో భారీ చోరీ

41436132331_295x200

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, 3 తులాల వెండి, రూ.6వేల నగదును దుండగులు అపహరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *