కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ఎస్ఐ ఆత్మహత్య

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పెద్దపల్లిలోని పోలీస్ క్వార్టర్స్ లో జగన్మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్పష్టత రాలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *