Breaking News

కరీంనగర్ జడ్పీ సమావేశం ప్రారంభం

0123

-12 గంటల వరకు హాజరుకాని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు
కరీంనగర్ : కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది.. కరీంనగర్ జిల్లాలోని అందరు జడ్పీటీసీలు సమావేశానికి హాజరయ్యారు.. ఇక ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కార్యక్రమానికి రాలేదు..

01233

బహుశా ఎమ్మెల్సీ ఎన్నికల్లో హడావుడిలో భాగంగానే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా హాజరుకానున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *