కరీంనగర్ జడ్పీ సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్, జోగురామన్న

కరీంనగర్ : కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం బుధవారం కరీంనగర్ జడ్పీ హాల్ లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జోగురామన్నలు పాల్గొనేందుకు కరీంనగర్ వస్తున్నారు. హరితహారం, పుష్కరపనులపై మంత్రులు సమీక్షించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *