Breaking News

కరీంనగర్ కు ఇళ్లు కేటాయించని ప్రభుత్వం

hqdefault

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో తెలంగాణకు దాదాపు 22817 ఇళ్లను కేటాయించింది. గతంలో 60వేలకు పైగా ఇళ్లను ఇచ్చింది. మొత్తం 80వేలకు పైగా ఇళ్లను తెలంగాణలోని దాదాపు 48 పట్టణాల్లో నిర్మించనున్నారు. కానీ కేటాయింపులో మాత్రం రెండోసారి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ పట్టణానికి అన్యాయం చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ లకు 1397, జగిత్యాలకు 160 ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్క ఇల్లు కేటాయించలేదు. అదే సమయంలో సీఎం నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ సైతం 1033ఇళ్లను ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కరీంనగర్ కు ఇల్లు కేటాయించకపోవడంపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. దీనిపై ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *