Breaking News

కరీంనగర్ కాంగ్రెస్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఏర్పాటు

katakam

అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహించేందుకు కరీంనగర్ డీసీసీ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ అర్ష మల్లేషం ఆధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సదస్సులోఉత్సవ కమిటీ చైర్మన్ గా కటకం మృత్యుంజయంను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్లూరి లక్ష్మన్ కుమార్, వెంకటమల్లయ్య, మల్లే అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *