Breaking News

కరీంనగర్ కలెక్టర్ సమాజసేవ

knr

కరీంనగర్ : కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ నిరుద్యోగుల పాలిట వరంలా మారారు.. వారధి అనే సంస్థను ఏర్పాటు చేసి జిల్లాలోని నిరుద్యోగులకు అందులో ఉచిత గ్రూప్ 2, ఇతర పోటీ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తున్నారు..

kcrn

కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ప్రతీరోజు మాజీ ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ నిపుణులతో కలిసి శిక్షణను గత మూడు నెలలు కొనసాగిస్తున్నారు. ఈ వారధి శిక్షణకు జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 శిక్షణార్థులు పెద్దసంఖ్యలో హాజరు అవుతున్నారు.

kcnr

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *