కరీంనగర్ కలెక్టర్ ‘వారధి’

12

కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ఎంతో ఇష్టంతో నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన ‘వారధి’ శిక్షణ విజయవంతం అవుతోంది. నిరుద్యోగ యువతకు గ్రూప్స్ సహా ఇతర పోలీస్, వీఆర్వో తదితర విభిన్న ఉద్యోగాల కోసం అందరికీ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రముఖ ప్రభుత్వ, డైట్, డిగ్రీ లెక్చరర్లతో కలెక్టర్ నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తోంది.. ఈ సందర్భంగా వారధి సొసైటీ ద్వారా కంప్యూటర్ శిక్షకులకు నియామక పత్రాలు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *