Breaking News

కరీంనగర్ ఎస్పీ ఇప్తార్ విందు

sp

కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ శనివారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కరీంనగర్ లోని మసీదు ఇమామ్ లను విందుకు అహ్వానించారు. కరీంనగర్ లోని హెడ్ క్వార్టర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

sp2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *