కరీంనగర్ లో దారుణం- యువతి గొంతు కోసి చంపిన ఉన్మాది

 

  1. కరీంనగర్ కలెక్టరేట్ ముందు శుక్రవారంనాడు దారుణం చోటుచేసుకుంది . కరీంనగర్ ప్రెస్ భవన్ ఎదురుగా ఉన్న మీ సేవలో పనిచేస్తున్న రసజ్ఞ అనే యువతి గొంతు కోసి చంపాడు వంశీధర్ అనే ఉన్మాది. మీసేవ లోకి చొరబడి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ యువతి గొంతు కోశాడు. స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా నే ఆమె మృతిచెందింది. యువతి గొంతు కోసిన ఉన్మాది కి ప్రజలు దేహశుద్ధి చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న వన్ టౌన్ సిఐ తులా శ్రీనివాసరావు  ఉన్మాదిని అరెస్ట్ చేశారు.                                 IMG-20180615-WA0251

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *