కరీంగనర్ లో ఘనంగా గంగుల జన్మదినం

013

కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా శుక్రవారం కరీంనగర్ లో టీఆర్ఎస్ నాయకులు అన్నదానం చేశారు. కరీంనగర్ మేయర్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు, ప్రజలకు అన్నదానం చేశారు. అనంతరం తెలంగాణ చౌక్ మేయర్ రవీందర్ సింగ్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

కేక్ కట్ చేస్తున్న మేయర్ రవీందర్ సింగ్

కేక్ కట్ చేస్తున్న మేయర్ రవీందర్ సింగ్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *